శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II వల్లీ వల్లభ మాం పాహి (Valli Vallabha Mam Pahi)

Composed by: శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామీజి, అవధూత దత్తపీఠం (Sri Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham)

భజన వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ఈ దిగువ లింకు మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen and Download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II వల్లీ వల్లభ మాం పాహి (Valli Vallabha Mam Pahi)

          ****** -: వల్లీ వల్లభ మాం పాహి II భజన సాహిత్యం:- ******

పల్లవి:
వల్లీవల్లభ మాం పాహి
సేనానాయక మాం పాహి

చరణం:
కుమారరూప మాం పాహి
గుహ శుభనామా మాం పాహి
కృత్తికాపుత్రా మాం పాహి
షణ్ముఖదేవా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 1 ||

శూలాయుధధర మాం పాహి
శైలాగ్రస్థిత మాం పాహి
కాలాతీతా మాం పాహి
బాలాకారా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 2 ||

క్రౌంచ విభేదన మాం పాహి
చంచలతాపహ మాం పాహి
సచ్చిదానందా మాం పాహి
సద్గురురూపా మాం పాహి
మాం పాహి మాం పాహి మాం పాహి
సుబ్రహ్మణ్య మాం పాహి    || 3 ||

****** -: Valli Vallabha Mam Pahi II Bhajana Lyrics:- ******

Pallavi:
Valli Vallabha Mam Pahi
Senanayaka Mam Pahi

Caranam:
Kumararupa Mam Pahi
Guha Subhanama Mam Pahi
Krittikaputra Mam Pahi
Shanmukha Deva Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 1 ||

Sulayudhadhara Mam Pahi
Sailagrasthita Mam Pahi
Kaalatita Mam Pahi
Balakaara Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 2 ||

Krauncha Vibhedana Mam Pahi
chanchalatapaha Mam Pahi
Saccidananda Mam Pahi
Sadhguru roopa Mam Pahi
Mam Pahi Mam Pahi Mam Pahi
Subrahmanya Mam Pahi    || 3 ||

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?) ******

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)

గానం(Sung by) : సుందరం భజన బృందం (SUNDARAM Bhajan Group of Madras)

“శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II శంభు కుమార హరోం హర (Shambhu Kumara Haro Hara)

****** -: శంభు కుమార హరోం హర II భజన సాహిత్యం:- ******

శంభు కుమార హరోం హర
శివశంకరి బాల హరోం హర
ఉమా సుతా షణ్ముఖా గుహ
శివ శరవణభవ హరోం హర
పళని గిరీశా హరోం హర
పుట్టపర్తి పురీశా హరోం హర
హర హర హర హర శివ శివ శివ శివ
శివ శరవణభవ హరోం హర.

****** -: Shambhu Kumara Haro Hara II Bhajana Lyrics:- ******

Shambhu Kumara Haro Haraa
ShivaShankari Bala Haro Haraa
Uma Sutha Shanmukha Guha
Shiva SharavanaBhava Haro Haraa
Palani Girisha Haro Haraa
Puttaparthi Pureesha Haro Haraa
Hara Hara Hara Hara Shiva Shiva Shiva Shiva
Shiva SharavanaBhava Haro Haraa

****** -: Meaning:- ******

Lord Muruga is worshipped in different names such as son of Lord Shambu (Shiva) and Goddess Shankari (Uma), Shanmukha (Six faced God), Guha (One who resides in the cave of the heart of the devotees); One who resides at the hill of Palani and Puttaparthi.

ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?)

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II దేవసేనాపతే స్కంద (Devasenaapate Skanda)

Sung by: Vibhuti Sharma
Tabla: Vaibhav Sharma
Harmonium: Dr.Satyakam
Chorus:Vasundhara, Vaibhav Sharma, Dr.Satyakam.

“దేవసేనాపతే స్కంద (Devasenaapate Skanda)” భజన వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to listen the Bhajana):

video
play-sharp-fill

భజన (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to download the Bhajana MP3): శ్రీ సుబ్రహ్మణ్య భజన (Murugan Bhajana) II దేవసేనాపతే స్కంద (Devasenaapate Skanda)

****** -: దేవసేనాపతే స్కంద II భజన సాహిత్యం:- ******

దేవసేనాపతే స్కంద సుబ్రహ్మణ్య పాహిమాం
పాహి పరమేశ్వర స్కంద సుబ్రహ్మణ్య పాహిమాం
సుబ్రహ్మణ్య షణ్ముఖనాథ
సాయినాథ కరుణాసింధో
పాహి పరమేశ్వర స్కంద సుబ్రహ్మణ్య పాహిమాం .

****** -: Devasenaapate Skanda II Bhajana Lyrics:- ******

Deva Senapathey Skanda Subrahmanya Pahimam
Paahi Parameshawara Skanda Subrahmanya PaahiMaam
Subrahmanya Shanmukhanaathaa
Sainaathaa Karuna Sindhu
Paahi Parameshawara Skanda Subrahmanya PaahiMaam

ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download?)

మొబైల్ (Mobile) ద్వారా:
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్(Laptop) ద్వారా:
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

పఠన౦ (chanting) II ఓం శ్రీ శరవణభవ (Om Sri Saravanabhava)

పఠనం (Chanting)

మంత్రం (Mantram) – ఓం శ్రీ శరవణభవ (Om Sri Saravanabhava)

“పఠన౦ (chanting) II ఓం శ్రీ శరవణభవ (Om Sri Saravanabhava)” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please click here to Listen the MP3):

video
play-sharp-fill

పఠన౦ (chanting) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు (Please click here to Download the MP3): ఓం శ్రీ శరవణభవ (Om Sri Saravanabhava)

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ సుబ్రహ్మణ్య విభూతి మహిమ (Sringeri Jagadguru on the Shakti of Vibhuti Prasadam of Lord Karthikeya)

Sringeri Jagadguru explains the Shakti (power) of Vibhuti prasadam of Lord Muruga and the significance of Palani. Sri Adi Shankara Bhagavatpada has sung the praise of Lord Karthikeya in Subrahmanya Bhujanga Stotram. He says that whatever be the disease afflicting a person, it will subside by the mere application of the Vibhuti Prasada of the Lord. The same Prasada removes evil spirits too. However setting out to test the power of the Lord is futile. What is the power of the Lord and who are we to test Him? We stand to get nothing out of it. However, if we approach the Lord with devotion, our difficulties subside and it results in our welfare.

     ****** Message from Sringeri Jagadgurus: ******

video
play-sharp-fill

తిరుచెందూరు విభూతి మహిమ (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి)…



Article: Miraculous Healing Power of Tiruchendur Vibhuti

Article: Tiruchendur Patra Bhuti: The Greatness of Tiruchendur Vibhuti Leaves

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

Recent Posts

Archives

Categories

Recent Comments