అగస్త్యుడు చేసిన స్కందస్తుతి (Skandastuti By Agastya)

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): కార్తికేయాష్టకం (or) అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్ (Skandastuti By Agastya)


అగస్త్య ఉవాచ- (Agastya told)

నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ ।
షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ

Namōఽstu br̥ndāraka br̥ndavandya pādāravindāya sudhākarāya।
ṣaḍānanāyāmitavikramāya gaurī hr̥dānanda samudbhavāya    || 1 ||

నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ ।
దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య

Namōఽstu tubhyaṁ praṇatārti hantrē kartrē samastasya manōrathānām।
dātrē rathānāṁ paratārakasya hantrē prachaṇḍāsuratārakasya    || 2 ||

అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ ।
అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ

Amūrtamūrtāya sahasramūrtayē guṇāya gaṇyāya parātparāya।
apārapārāya parāparāya namōఽstu tubhyaṁ śikhivāhanāya    || 3 ||

నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ ।
హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే

Namōఽstu tē brahmavidānvarāya digambarāyāmbarasansthitāya।
hiraṇyavarṇāya hiraṇyabāhavē namōhiraṇyāya hiraṇyarētasē    || 4 ||

తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ ।
సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః

Tapaḥ svarūpāya tapōdhanāya tapaḥ phalānāṁ pratipādakāya।
sadā kumārāya hi māra māriṇē tr̥ṇīkr̥taiśvarya virāgiṇē namaḥ    || 5 ||

నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే ।
బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ

Namōఽstu tubhyaṁ śarajanmanē vibhō prabhātasūryāruṇadantapaṅktayē।
bālāya cha bālaparākramāya ṣāṇmāturāyākhila manāturāya    || 6 ||

మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ ।
నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే

Mīḍhuṣṭamāyōttaramīḍhuṣē namō namō gaṇānāṁ patayē gaṇāya।
namōఽstu tē janmajarātigāya namō viśākhāya suśaktipāṇayē    || 7 ||

సర్వస్య నాథస్య కుమారకాయ క్రౌoచారయే తారకమారకాయ ।
స్వాహేయ గాంగేయ చ కార్తికేయ శైవేయ తుభ్యం సతతం నమోఽస్తు (శ్లో || 1-8, కాశీ ఖండం)

sarvasya nāthasya kumārakāya krauochārayē tārakamārakāya।
svāhēya gāṅgēya cha kārtikēya śaivēya tubhyaṁ satataṁ namōఽstu  (ślō || 1-8, kāśī khaṇḍaṁ)  || 8 ||

“దేవతాగణాలందరిచేతా నమస్కరించబడే పాదద్వయం కలిగినవాడా! చంద్రుడిలా మనసుకి ఆనందాన్ని కలిగించేవాడా! కార్తికేయా! శైవేయా! నీకు నమస్కారం”.

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

ప్రతిరోజూ లేదా ప్రతి మంగళవారం అంగారకస్తోత్ర పారాయణ ఋణభాధా విముక్తం (Angaraka Stotram is a prayer dedicated to Mangala, one of the Navagrahas. Angaraka is also known by the names Lord Kuja, Mangal and Planet Mars. Angarak Stotra is written in Sanskrit and is taken from Skanda Purana. Those who have Magala Dosha in horoscope can chant this mantra daily or every Tuesday to avoid all troubles caused by Lord Mangal or Kuja).

“ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్” వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please click here to listen the Stotram):

video
play-sharp-fill

స్తోత్రము (MP3) కావలసిన వారు ఈ దిగువ లింకు మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు(Please click here to download the Stotram): ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రమ్ (Runa Vimochana Angaraka (Kuja) Stotram)

****** -: ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ :- ******

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్

బ్రహ్మోవాచ :
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్

శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ చ్ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః

ధ్యానమ్:

రక్తమాల్యాంబరధరః శూల శక్తి గదాధరః
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా ధనప్రద:
స్థిరాసనో మహాకాయ: సర్వకామఫలప్రద:

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర:
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమినందనః

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః
సృష్టే: కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చ పూజితః

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః

అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదనైః
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్

మూలమంత్రః

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణ మాశు విమోచయ

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యువా

అర్ఘ్యమ్:

అంగారక మహీ పుత్ర భగవన్ భక్తవత్సల
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే

****** ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ సంపూర్ణం ******

****** -: Runa Vimochana Angaraka (Kuja) Stotram :- ******
Skanda uvācha:

R̥uṇa grasta narāṇāntu r̥ṇamuktiḥ kathaṁ bhavēt

Brahmōvācha:

Vakṣyēhaṁ sarvalōkānāṁ hitārthaṁ hitakāmadam

śrī aṅgāraka stōtra mahā mantrasya gautama r̥ṣiḥ anuṣṭup cchhandaḥ aṅgārakō dēvatā mama r̥ṇa vimōchanārthē japē viniyōgaḥ

Dhyānam:

Raktamālyāmbaradharaḥ śūla śakti gadādharaḥ
chaturbhujō mēṣagatō varadaścha dharāsutaḥ

Maṅgaḷō bhūmi putraścha r̥ṇahartā dhanaprada:
Sthirāsanō mahākāya: Sarvakāmaphalaprada:

Lōhitō lōhitākṣaścha sāmagānāṁ kr̥pākara:
Dharātmajaḥ kujō baumō bhūmijō bhūminandanaḥ

Aṅgārakō yamaśchaiva sarva rōgāpahārakaḥ
sr̥ṣṭē: Kartā cha hartā cha sarvadēvaiścha pūjitaḥ

Ētāni kuja nāmāni nityaṁ yaḥ prayataḥ paṭhēt
r̥ṇaṁ na jāyatē tasya dhanaṁ prāpnōtyasanśayaḥ

Aṅgāraka mahīputra bhagavān bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Rakta gandhaiścha puṣpaiścha dhūpadīpairguḍōdanaiḥ
maṅgaḷaṁ pūjayitvā tu maṅgaḷāhani sarvadā

Eka vinśati nāmāni paṭhitvātu tadantikē
r̥ṇarēkhāḥ prakartavyā aṅgārēṇa tadagrataḥ

Tāścha pramārjayēt paśchāt vāmapādēna sanspr̥śan

Mūlamantraḥ

Aṅgāraka mahīputra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇa māśu vimōchaya

Evaṁ kr̥tē na sandēhō r̥ṇaṁ hitvā dhanaṁ labhēt
mahatīṁ śriyamāpnōti hyaparō dhanadō yuvā

Arghyam:

Aṅgāraka mahī putra bhagavan bhaktavatsala
namōఽstu tē mamāśēṣa r̥ṇamāśu vimōchaya

Bhūmiputra mahātējaḥ svēdōdbhava pinākinaḥ
r̥ṇārtastvāṁ prapannōఽsmi gr̥hāṇārghyaṁ namōఽstu tē

****** This is the end of Runa Vimochana Angaraka (Kuja) Stotram ******

****** -: ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? (How to Download the MP3?) ******

మొబైల్ ద్వారా (Using Mobile):
Click on “More actions” (Top right corner “:” symbol) -> click on “Download”

లాప్టాప్ ద్వారా (Using Laptop):
Click on “Download” symbol.

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం II కొంతమూరు

ఈ టీవిలో ప్రసారమయినటువంటి స్వామి వారి క్షేత వైభవం వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కొంతమూరు:

మరిన్ని వివరాలకై ఆలయం FB పేజీ ఇచ్చట చూడండి: షణ్ముఖ పీఠం – కొంతమూరు

ఎక్కడ ఉన్నది?

తూర్పు గోదావరి జిల్లా, గోదావరి తీర ప్రాంతమైన రాజమండ్రి నగరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో వున్న కొంతమూరు ఉన్నది.

****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

నాగుల చవితి విశిష్టత II పూజా విధానం II నివేదించాల్సిన నైవేద్యాలు

నాగుల చవితి విశిష్టత || బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం వినుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు: నాగుల చవితి విశిష్టత || బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం

నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు వేస్తారో తెలుసా?

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

నాగుల చవితి పూజా విధానం

నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.

నాగుల చవితి నాడు ఈ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ II కరావలంబ స్తోత్రము కోసం ఇచ్చట చూడండి: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ II కరావలంబ స్తోత్రము

నాగేంద్రునికి నివేదించాల్సిన నైవేద్యాలు || శ్రీ మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రవచనం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

నాగుల చవితి యొక్క ప్రాధాన్యత || డా అనంతలక్ష్మి గారి ప్రవచనం వినుటకు , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షోడశనామావళి (Śrī Subrahmaṇyēśvara Sōḍaśanāmāvaḷi)

పఠనం (Chanting)


         ****** -: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షోడశనామావళి :- ******

1. ఓం జ్ఞ్యానశక్త్యాత్మాకాయ నమః
2. ఓం స్కందయే నమః
3. ఓం అగ్నిగర్భాయ నమః
4. ఓం బాహులేయాయ నమః
5. ఓం గాంగేయ నమః
6. ఓం శరణోద్భవాయ నమః
7. ఓం కార్తికేయాయ నమః
8. ఓం కుమారాయ నమః
9. ఓం షణ్ముకాయ నమః
10. ఓం తారకారి నమః
11. ఓం సేనాని నమః
12. ఓం గుహాయ నమః
13. ఓం బ్రహ్మచారిణే నమః
14. ఓం శివతేజాయ నమః
15. ఓం క్రౌoచాధారీ నమః
16. ఓం శిఖివాహనాయ నమః

         ****** -: Śrī Subrahmaṇyēśvara Sōḍaśanāmāvaḷi :- ******

1. Ōṁ jñyānaśaktyātmākāya namaḥ
2. Ōṁ skandayē namaḥ
3. Ōṁ agnigarbhāya namaḥ
4. Ōṁ bāhulēyāya namaḥ
5. Ōṁ gāṅgēya namaḥ
6. Ōṁ śaraṇōdbhavāya namaḥ
7. Ōṁ kārtikēyāya namaḥ
8. Om Kumaraaya Namah
9. Ōṁ ṣaṇmukāya namaḥ
10. Ōṁ tārakāri namaḥ
11. Ōṁ sēnāni namaḥ
12. Ōṁ guhāya namaḥ
13. Ōṁ brahmacāriṇē namaḥ
14. Ōṁ śivatējāya namaḥ
15. Ōṁ krauocādhārī namaḥ
16. Ōṁ śikhivāhanāya namaḥ

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

Recent Posts

Archives

Categories

Recent Comments